Saturday, September 16, 2017

ఎస్వీ రంగారావు పాత్రలో ఈ కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు

సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందుతోన్న సినిమా 'మహానటి'. కీర్తి సురేష్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తోంది. సమంత, దుల్కర్‌ సల్మాన్‌, 'అర్జున్‌ రెడ్డి' ఫేమ్‌ షాలిని పాండే, ప్రకాష్‌ రాజ్‌ వంటి నటులు ముఖ్యపాత్రల్లో మెప్పించబోతున్నారు. ఇప్పుడు ఈ చిత్ర బృందంలో మోహన్‌ బాబు వచ్చి చేరాడు. విశ్వ నటచక్రవర్తి ఎస్వీ రంగారావు పాత్రలో ఈ కలెక్షన్‌ కింగ్‌ కనిపించనున్నారు.సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందుతోన్న సినిమా 'మహానటి'. కీర్తి సురేష్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తోంది. సమంత, దుల్కర్‌ సల్మాన్‌, 'అర్జున్‌ రెడ్డి' ఫేమ్‌ షాలిని పాండే, ప్రకాష్‌ రాజ్‌ వంటి నటులు ముఖ్యపాత్రల్లో మెప్పించబోతున్నారు. ఇప్పుడు ఈ చిత్ర బృందంలో మోహన్‌ బాబు వచ్చి చేరాడు. విశ్వ నటచక్రవర్తి ఎస్వీ రంగారావు పాత్రలో ఈ కలెక్షన్‌ కింగ్‌ కనిపించనున్నారు.

No comments:

Post a Comment