Friday, September 15, 2017

తమిళ్ హీరొ విజయ్ కొత్త చిత్రం "అదిరింది"


తమిళ్ హీరొ విజయ్ నటించిన మెర్సెల్ తెలుగులొ "అదిరింది" గ డబ్ కానుంది,ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ పూర్తి ఐనది ,దివాళి కానుకగ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు

No comments:

Post a Comment